గచ్చిబౌలి, ది న్యూస్ టుడే, డిసెంబర్ 1: గచ్చిబౌలి పరిధిలో శ్రీరాం నగర్ సి బ్లాక్ ఇంట్లో ఫ్యాన్ కు ఊరివేసుకోని ఆత్మహత్య చేసుకున్న బుల్లి తెర నటి శోభిత. పోలీస్ ల వివరాల ప్రకారం..కర్ణాటక లోని సక్లేష్ పూర్ కి చెందిన శోబిత భర్త సుధీర్ తో కలిసి శ్రీరాం నగర్ కాలనీలో నివాసం ఉంటుంది.గతేడాది పెళ్లి చేసుకున్నా శోభిత.
బ్రహ్మగంతు,నినిదలే సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో నటించిన శోభిత.
పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హస్పటల్ మృతదేహం అనంతరం బెంగళూరుకు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న గచ్చిబౌలి పోలీసులు.