శేరిలింగంపల్లి, మే 1: కాంగ్రెస్ పార్టీలో చేరిన జి.హెచ్.ఎం.సి కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హామీద్ పటేల్ కి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.ఏ.రేవంత్ రెడ్డి. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి జి.రంజిత్ రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్పొరేటర్ ను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..