వికారాబాద్, న్యూస్ టుడే 25 : వికారాబాద్ జిల్లా ధరూర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు స్థానిక వైన్‌షాప్‌లో రూ.4000 విలువైన మద్యం కొనుగోలు చేయగా బీరు బాటిల్‌లో బల్లి అవశేషాలు బయటపడ్డాయి.
కెరెల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బడ్ వైజార్ బీరు బాటిల్‌ని తీసుకోని కదిలించినప్పుడు బల్లి అవశేషాలను ఉన్న వీడియో నెట్టింటా వైరల్ అయింది.