Friday, October 18, 2024
HomeAndhra Pradeshఆంజనేయ స్వామి ఆలయం ధ్వంసం చేసిన దుండగులు

ఆంజనేయ స్వామి ఆలయం ధ్వంసం చేసిన దుండగులు

చిత్తూరు,అక్టోబర్ 16 : ఆంజనేయ స్వామి ఆలయం ధ్వంసం చేసిన దుండగులు చిత్తూరు – ములకలచెరువులో గ్రామానికి కాస్త దూరంగా శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయం ఉంది.

అయితే ఆలయాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పునాదులతో సహా ఆలయాన్ని పెకిలించి.. గేట్లు ధ్వంసం చేశారు.

పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆర్ఎస్ఎస్, బీజేపీ, వీహెచ్పీ నేతలు చెప్పారు.

దాడి చేసినవారిని అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించిన సీఎం చంద్రబాబు.. దాడికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలన్నారు.

Admin
Adminhttps://thenewstoday.online/
నమస్తే..! TheNewsToday....న్యూస్ తెలుగు స్వాగతం. Website నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను మీకు అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి..
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments