హైదరాబాద్, మే 12 : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు ఒక రోజు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ విశ్వవిద్యాలయం (యుఓహెచ్)లో ఫుట్‌బాల్ ఆడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అవకాశాలను పెంచడానికి, రాష్ట్ర మరియు దేశవ్యాప్తంగా వారాల తరబడి ప్రచారం చేసిన తర్వాత,ఇండియా’ జెర్సీని ధరించి రేవంత్ రెడ్డి వర్సిటీలోని ప్లేగ్రౌండ్లో విద్యార్థులతో ఫుట్ బాల్ ఆడారు.